టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటక జలాంతర్గామి అదృశ్యం

పైలట్, నలుగురు పర్యాటకులతో వెళ్లిన జలాంతర్గామి 

రెండున్నర గంటల తర్వాత రాడర్ తో తెగిపోయిన సంబంధాలు 

అమెరికా, కెనడా సెర్చ్ ఆపరేషన్ 

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శకలాలు 

1912 ఏప్రిల్ 14-15 తేదీలలో టైటానిక్ మునక 

1500 మందికి పైగా మృతి.. 1985లో టైటానిక్ శిథిలాల గుర్తింపు