సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఒత్తిడి పెరుగుతుంది

దీనివల్ల నీరసంతో పాటు చికాకు కలుగుతుంది

ఫిట్‌గా, యాక్టివ్ ఉండేందుకు చిట్కాలు పాటించాలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే యాక్టివ్, ఫిట్‌గా ఉంటారు

కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు

అలసట తగ్గాలంటే కూరగాయలు, పండ్లు, లెమన్ జ్యూస్‌

రాత్రి పాలలో మిరియాలపొడి, తేనె, చక్కెర కలిపి తాగితే నిద్రపడుతుంది

నీరసంగా ఉంటే ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి

Image Credits: Envato