బుల్లి తెర పై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షో బిగ్ బాస్ 

 వివిధ భాషల్లో టాప్ టీఆర్ఫీలతో కొనసాగుతుంది ఈ షో 

తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టార్స్ వీళ్ళే 

బిగ్ బాస్ (హిందీ) సల్మాన్ ఖాన్ 

బిగ్ బాస్ (తెలుగు) నాగార్జున 

బిగ్ బాస్ (కన్నడ) కిచ్చా సుదీప్ 

బిగ్ బాస్ (తమిళ్) కమల్ హాసన్ 

బిగ్ బాస్ (మలయాళం) మోహన్ లాల్ 

 Image Credits: Google, Instagram