శేఖర్ మాస్టర్‌కు సారీ చెప్పిన్న శ్రీలీల
3 పేజీల లేఖ రాసిన అందాల తార
నీ తప్పు ఏమీ లేదన్నశేఖర్ మాస్టర్
వరుసగా హిట్‌తో మంచి క్రేజ్ ఉన్నభామ
ఈ ముద్దుగుమ్మ అంటేనే డ్యాన్స్‌కు కేరాఫ్
అందం,అభినయంతో పాటు అదిరిపోయే స్టెప్పులు
ధమాకాలో ఆమె డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ
సెప్టెంబర్ 15న స్కంద మూవీ విడుదల