శ్రీలక్ష్మీ వయ్యారానికి ఫ్యాన్స్‌ ఫిదా

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

శ్రీలక్ష్మీ గురించి గురించి నెటిజన్స్ ఆరా

కేరళకు చెందిన బ్యూటీ శ్రీలక్ష్మీ 

సినిమా ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ

రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ 

చీరకట్టులో ఈ చిన్నది చేసే రీల్స్ నెటిజన్స్‌కు పిచ్చెక్కిస్తోంది

ఆమెతో శారీ అనే సినిమా చేస్తా అంటూ ప్రచారం

ఆ బ్యూటీ ఆ వలకు చిక్కుతుందా..? అనే ఫ్యాన్స్‌ ప్రశ్న