ముంబై అందాల బ్యూటీ రహస్యం ఇదే 

1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి 60వ జయంతి

సినిమా ప్రయాణంలో పాపులారిటీ తెచ్చుకున్న అతిలోక సుందరి

సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీదేవి 

సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీదేవి 

శ్రీదేవి అంటే అందం, నటన, నృత్యం

కోట్లాది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సహజ సుందరి  

1967లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్రీదేవి ప్రస్థానం  

శ్రీదేవి తెలుగులో చివరి చిత్రం ఎస్పీ పరశురామ్