లేటెస్ట్ లుక్ లో అదరగొడుతున్న  యాంకర్ శ్రీముఖి  

   బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ       అయిన బ్యూటీ

 ప్రస్తుతం మా టీవీ లో పలు షోస్       చేస్తూ బిజీ

భోళా శంకర్ సినిమాలో మెరిసిన అమ్మడు

మెగాస్టార్ సరసన నటించిన బ్యూటీ

'ఆహా'లో ప్రసారమైన 'డాన్స్ ఐకాన్' షోలో..

 జడ్జ్ గా వ్యవహరించిన సుందరి

 కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న బ్యూటీ

 యు ట్యూబ్ లో 5 లక్షలకు పైగా  ఫాలోవర్లు