సన్ గ్లాసెస్ తో శ్రీముఖి ఫోజులు.. భలే ఉన్నాయిగా

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు

వరుస ఈవెంట్లు, షోలు, సినిమాలతో బిజీగా రాణిస్తున్న బ్యూటీ

బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా భారీ పాపులారిటీ

భోళా శంకర్, నేను శైలజ, జులై వంటి సినిమాల్లో సహాయక నటిగా అలరించిన శ్రీముఖి

ఢీ జూనియర్ షోతో యాంకర్ గా గుర్తింపు

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్లతో అమ్మడు గ్లామర్ షో

Image Credits: Sreemukhi/ Instagram