అబ్బా..! పూల పూల లెహంగాలో శ్రీముఖి గ్లామర్ షో

స్టైలిష్ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ షో

పూల పూల లెహంగాలో నెటిజన్లను ఫిదా చేస్తున్న బ్యూటీ

బుల్లితెర పై స్టార్ యాంకర్ రాణిస్తున్న అమ్మడు

ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో బిజీ

బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ అప్ నిలిచిన నటి

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన ఆకట్టుకున్న చిన్నది

ప్రస్తుతం స్టార్ మా లో ఆదివారం 'విత్ స్టార్ మా పరివారం' షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నటి

Image Credits: Sreemukhi/ Instagram