జూనియర్ ఆర్తి అగర్వాల్‌గా స్టార్ హీరోయిన్ శ్రీలీల

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ

కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు

వరుస సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అమ్మడు

కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా శ్రీలీల

అందంతో ఆకట్టుకుంటూనే.. డాన్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న బ్యూటీ

సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్

Instagram: sreelela/Instagram