యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజీ పిక్స్
పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ
కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
వరుస సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అమ్మడు
స్కంద సినిమాతో బ్యూటీ ఖాతాలో మొదటి ప్లాప్
నెక్స్ట్ భగవంత్ కేసరితో హిట్
ఆ తర్వాత ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాతో మరో ప్లాప్
గుంటూరు కారంలో డ్యాన్స్ తో దుమ్ములేపిన ముద్దుగుమ్మ