టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల
పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ
అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే ఛాన్స్
నెలకో సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అమ్మడు
స్కంద సినిమాతో బ్యూటీ ఖాతాలో మొదటి ప్లాప్
ఆ తరువాత భగవంత్ కేసరితో హిట్
ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాతో మరో ప్లాప్
గుంటూరు కారం మూవీలో డ్యాన్స్ తో దుమ్ములేపిన ముద్దుగుమ్మ