చీర కట్టులో ఆకట్టుకుంటున్న  శ్రీలీల  

  ఈ టాలీవుడ్ బ్యూటీ యాక్టర్   మాత్రమే కాదు డాక్టర్ కూడా

  ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస   సినిమాలు చేస్తూ బిజీగా ఉంది 

ఇండీస్ట్రీకి అడుగుపెట్టిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు 

  పెద్ద హీరోల సరసన అవకాశాలు   అందుకున్న ఈ బ్యూటీ 

 రీసెంట్ గా బాలయ్య 'భగవంత్   కేసరి'తో హిట్ కొట్టింది 

 ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది 

 గుంటూరు కారం, ఉస్తాద్  భగత్ సింగ్,  సినిమాల్లో

 Image Credits: Sreeleela/                Instagram