కానీ ఎక్కువసేపు ఇంట్లో ఉంచితే పాడైపోతుంది
ఆ సమయంలో అవి దెబ్బతిన్నాయో లేదో ఇలా తెలుసుకోండి
బాదంపప్పుపై మచ్చలు ఉంటే అది పాడైపోవడానికి సంకేతం
బాదంపప్పు రుచి చేదుగా అనిపిస్తే అది మంచిది కాదు
బాదం పప్పును కోస్తే మంచి వాసన వస్తుంది
బాదంపప్పును తెంపినప్పుడు చెడు వాసన ఉంటే..
అది ఇకపై వినియోగానికి సరిపోదని అర్థం
బాదంను నీళ్లో నానిబెట్టినప్పుడు మంచి బాదం నీటిలో మునిగిపోతుంది
చెబిపోయిన బాదం నీటిపై తేలడం ప్రారంభమవుతుంది