స్పైసీ చిప్స్‌ తింటే ఏం       అవుతుందో తెలుసా..!

     పిల్లలు, పెద్దలు కాలక్షేపంగా          స్పైసీ చిప్స్‌ తింటారు

  స్పైసీ చిప్స్‌ని ఎక్కువుగా లాగిస్తే           ఆరోగ్య సమస్యలు 

   స్పైసీ చిప్స్‌ లివర్‌కి మంచిది       కాదంటున్న నిపుణులు

   స్పైసీ చిప్స్‌ తింటే తీవ్రమైన     కడుపునొప్పి వచ్చే ఛాన్స్‌

    ఘాటూ మిరియాల స్పైసీ    చిప్స్‌తో గుండె సమస్యలు

   స్పైసీ చిప్స్‌ తింటే గర్భిణీలకు   ఇబ్బందులంటున్న వైద్యులు

      స్పైసీ చిప్స్‌ తిని ప్రాణాల    మీదకు తెచ్చుకుంటున్నారు

     ఇంట్లో తయారు చేసిన చిప్స్‌      తింటే ఆరోగ్యానికి మంచిది