శంకర్, కమల్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2
మే 16 చెన్నై లో గ్రాండ్ ఆడియో లాంచ్
చీఫ్ గెస్టులుగా రజినీకాంత్, రామ్ చరణ్
రజినీకాంత్ తో శంకర్ కి మంచి బాండింగ్
రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చేస్తున్న శంకర్
జూన్ లో థియేటర్స్ లో విడుదల
దసరా బరిలో రిలీజ్ కానున్న 'గేమ్ చేంజర్'