ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్తా)
ఉత్తమ చిత్రం: చిత్తా
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్ కుమార్ (చిత్తా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్తా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్2)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్తా)