జొన్నల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
డయాబెటిస్‌తో బాధపడేవారికి.. జొన్నలు బెస్ట్ ఆప్షన్.
కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
ఇమ్యూనిటీని బూస్ట్ చేసి.. అనేక అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి.
జొన్నల్లో థయామిన్, నియాసిన్, ఫోలేట్, రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి.
జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా తోడ్పడుతుంది
గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు దూరం అవుతాయి
క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడతాయి.
జొన్నల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.