బరువు తగ్గాలనుకునేవారికి లిచీపండు మంచి ఆహారం
లిచీలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫెమేటరీ లక్షణాలు
లిచీలో విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, మాంగన్
అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో బెస్ట్ పండు
లిచీ పండు జీర్ణశక్తిని పెంచి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
లిచీ పండును తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు
గర్భధారణ, తల్లిపాలు ఇస్తే
వైద్యుడిని సంప్రదించాలి
లీచీలో ఉండే హైపోగ్లైసిన్ A రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది
లిచీతో చర్మం దురద, గొంతు, పెదవులవాపు వంటి సమస్యలు