ఇష్టంగా పెంచుకున్న మనీ      ప్లాంట్ చనిపోతుందా..? 

      ఇలాంటి జాగ్రత్తలతో      మనీ ప్లాంట్ సురక్షితం                

      ప్రతీ ఇంట్లో  కనిపించే మొక్క               మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ అడుగుభాగంలో నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి

    అధిక నీరు త్రాగుటం వల్ల    ఎండిపోయి చనిపోతుంది 

  మొక్క యొక్క ఎండిన పసుపు      ఆకులను తీసేయాలి

      మొక్క ఎక్కువగా పెరిగితే..      పెద్ద టబ్‌లో మళ్లీ నాటాలి

 మనీప్లాంట్‌ను ప్రకాశవంతమైన    సూర్యకాంతిలో ఉంచాలి  

 చెట్టులో పురుగులు వస్తే పురుగుల    మందు పిచికారీ చేయాలి