ఇంట్లోనే మృదువైన చర్మం      పొందాలంటే బెస్ట్‌ టిప్‌

       అందంపై ప్రతి ఒక్కరు      ప్రత్యేక శ్రద్ధ పెడతారు..!  

    బ్యూటీపార్లర్‌కి వెళ్లకుండా     మెరిసే చర్మం మీ సొంతం

  అమ్మాయిలు ఫేషియల్, స్పా       కోసం పార్లర్‌కి వెళ్తారు

    కొందరు సోషల్ మీడియాలో        సౌందర్య టిప్‌ పాటిస్తారు

    తేనె, నిమ్మరసం చర్మాన్ని    తేమగా, మృదువుగా చేస్తోంది

    అవకాడోను ముఖం, మెడ, చేతులు, కాళ్లకు అప్లై చేసుకోవాలి

   ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి,      మృదువుగా మారుస్తుంది 

  ఈ మిశ్రమాన్ని 15-20 నిమిషాలు          అప్లై చేస్తే మంచిది