లేటెస్ట్ ఫోటో షూట్ తో అదరగొడుతున్న దీప్తి సునైన
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్
గా గుర్తింపు
బిగ్ బాస్ సీజన్ 2 లో
కంటెస్టెంట్ గా
దీప్తీ నటించిన కొన్ని ఆల్బమ్స్ కు మిలియన్ వ్యూస్ సొంతం
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా
కనిపించే ఈ బ్యూటీకి
ఇన్స్టాగ్రామ్ లో 4.2 మిలియన్
ఫాలోవర్లు
కిర్రాక్ పార్టీ సినిమాలో కనిపించి
ప్రేక్షకులను అలరించింది.
రీసెంట్ గా చిలక ఓ రామ చిలక మ్యూజిక్ ఆల్బమ్ లో మెరిసిన బ్యూటీ