మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన శోభిత దూళిపాళ్ల
2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది.
ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ‘రామన్ రాఘవ్ 2.0’ హిందీ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది.
2018 లో అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో ఫేమ్
ఆ తర్వాత ‘ది నైట్ మేనేజర్’, ‘మేడ్ ఇన్ హెవెన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు
హీరో నాగచైతన్యతో రిలేషన్ షిప్ అంటూ వార్తలు
ఇటీవలే ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ
మంకీ మ్యాన్’ సినిమాలో ‘కాల్ గర్ల్’ పాత్రలో (వేశ్య) ప్రేక్షకులను కట్టిపడేసిన శోభిత