చీరలో ఆకట్టుకుంటున్న అక్కినేని కోడలు 

ఇటీవలే అక్కినేని వారసుడు నాగచైతన్యతో నిశ్చితార్థం

చీరలో నెటిజన్లను ఫిదా చేస్తున్న శోభిత సింపుల్, ఎలిగెంట్ శారీ లుక్స్

 ‘రామన్ రాఘవ్ 2.0’ హిందీ చిత్రంతో  ఇండస్ట్రీకి ఎంట్రీ

2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ నిలిచిన నటి

 ఆ తర్వాత 2018 లో  'గూఢచారి'  సినిమాతో ఫేమ్ 

ఇటీవలే ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ

Image Credits: Sobhita/Instagram