అంబానీ రెసెప్షన్ లో మెరిసిన శోభిత ధూళిపాలా
తరుణ్ తహిలియాని లెహంగాలో నెటిజన్లను ఫిదా చేసిన బ్యూటీ
గోల్డెన్ లెహంగాలో ఆఫ్ షోల్డర్ కార్సెట్- బస్టియర్‌తో శోభితా స్టన్నింగ్ లుక్స్
మెరిసిపోయే బ్రౌన్ టోన్ మేకప్, మెడలో డైమండ్ నెక్లెస్‌తో ఆకట్టుకున్న బ్యూటీ
పాతకాలపు కార్సెట్ లుక్ కు మోడ్రన్ స్టైల్ జోడించి అందంగా మెరిసిన శోభిత
బ్యూటిఫుల్ డిజైనర్ అవుట్ ఫిట్ లో
శోభిత
అందాలకు ఫ్యాన్స్ ఫిదా
Image Credits: sobhitad/Instagram