మార్కెట్‌లో ఈ ఫ్రూట్‌కు యమ క్రేజ్‌

ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ పంటతో రైతులకు లాభం  

మార్కెట్‌లో ఎరుపు, పింక్ కలర్‌లో డ్రాగన్ ఫ్రూట్‌

ఎరుపు కంటే పసుపు రంగు పండ్లకు డిమాండ్  

తక్కువ నీటితోనే డ్రాగన్ ఫ్రూట్‌ సాగు

2021లో ప్రయోగాత్మకంగా పసుపు డ్రాగన్ ఫ్రూట్‌ 

పండు బరువు 700 నుంచి 800 గ్రాములు

పరిమాణంలో పసుపు డ్రాగన్ ఫ్రూట్ పెద్దది

పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ కేజీ రూ.200