ఈ ఆకుల రసం తాగితే లాభాలు తెలుసా..?
బొప్పాయి ఆకుల జ్యూస్‌తో చాలా ప్రయోజనాలు
ఈ రసం తాగితే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం
షుగర్ కంట్రోల్ చేయడానికి
బొప్పాయి ఆకురసం
బెస్ట్
బొప్పాయి ఆకుల్లో పోషకాలు
పుష్కలం
బొప్పాయి ఆకురసం ప్లేట్‌లెట్ పెంచుతుంది
ఈ రసం జీర్ణక్రియకు సహాయపడుతోంది
కడుపు ఉబ్బరం, ఇతర
జీర్ణరుగ్మతులు రావు
బొప్పాయి ఆకులో విటమిన్
ఏ, సి, ఇ, కె, బి అధికం