ఆవకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఆవకాయను తగిన మోతాదులో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడుతుంది.
ఐరన్, విటమిన్ ఈ వంటి పోషకాలతో శరీరానికి ఇమ్యూనిటీని అందిస్తుంది.
ఇందులో విటమిన్ సీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఇందులో కొవ్వును కరిగించేఫైటో కెమికల్స్ ఉంటాయి
మితంగా తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు