బలాన్నిచ్చే ఆహారాల్లో పెరుగు అత్యున్నతమైనది
ఇందులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
పెరుగులో ఉండే ప్రోటీన్స్ త్వరగా జీర్ణం అవుతాయి
పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు
వర్ష,చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తుందని భ్రమ పడుతారు
సీజన్ అనే తేడా లేకుండా పెరుగు తీసుకోవచ్చట
రోజూ 200 గ్రాముల పెరుగు తింటే మలబద్ధకం తగ్గుతుంది
వర్షాకాలంలో పెరుగు భుజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
రాత్రివేళల్లో పెరుగు తింటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి