గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయట

పూర్వం కథల్లో, సినిమాల్లో చూపించేవారు

బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి

హెవీ మెటల్స్‌ ఉన్న దగ్గర పాములు ఉంటాయట

బంగారం, యురేనియం, మెర్క్యురీ లాంటి..

హెవీ మెటల్స్‌ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయి

పాముల శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్‌ను దాస్తాయట

పాములు బయో ఇండికేటర్స్‌గా పని చేస్తాయి

యురేనియం దోరికే ప్రాంతాల్లో, బంగారం దొరికే..

కోలార్‌ లాంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తాయి