ప్రాణం నిలబెట్టే మొక్కల గురించి విన్నరా..?
వర్షాకాలంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటాయి
పాము విషాన్ని తగ్గించే మొక్కలు ఉన్నాయి
జిల్లేడు చెట్టు పాలను పాము కరిచిన చోట రాస్తే విషం వ్యాప్తి చెందదు
సర్పగంధ వేరులో కొన్ని ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలు..
పాము విషం శరీరంలో వ్యాప్తి చెందే ప్రభావాన్ని తగ్గిస్తుంది
బోడ కాకరకాయ వేరు, పాలు పాము కాటు ప్రభావం ఉండదు
నేలవేము ఆకులను పాము కాటు చికిత్సకు బెస్ట్
ఈ ఆకుల పేస్ట్‌ను పాము కరిచిన చోట రాస్తే విషం ప్రభావం పరార్
Image Credits: Envato