ప్రపంచంలోని విష జంతువులలో పాము ఒకటి
పాటు కాటు వ్యక్తి మరణానికి దారి తీస్తుంది
పాము నిద్ర గురించి మీకు తెలుసా..?
పాము రోజుకు 16 గంటలు నిద్రపోతుంది
పాములు రంధ్రాల్లోకి వెళ్లి నిద్రను పూర్తి చేస్తుంది
అనకొండ పాము 18 గంటలు నిద్రిస్తుంది
చల్లని వాతావరణంలో వాటి నిద్ర పెరుగుతుంది
చలికాలంలో 20 నుంచి 22 గంటల పాటు నిద్రపోతాయి
దీనికి కారణం పాము చాలా సోమరిగా ఉన్నదున