దక్షిన కొరియా హన్యాంగ్ యూనివర్సిటీ సర్వే వెల్లడి

రోజుకు నాలుగు గంటలకంటే ఎక్కవ వాడితే తీవ్ర నష్టం

మానసిక జబ్బులతోపాటు కళ్లు, ఎముకలపై ఎఫెక్ట్

చిన్న వయసులోనే కండరాల సమస్యలు తలెత్తే ఛాన్స్

ఒత్తిడి పెరగడంతోపాటు ఆత్మహత్య ఆలోచనలకు దారి

దురలవాట్లకు బానిసలవడంలో ఫోన్ కీలక పాత్ర

పిల్లల మైండ్ డైవర్ట్ చేస్తున్న బోల్డ్ కంటెంట్ యాడ్స్

రేడియేషన్ ప్రభావంతో చేతివేళ్ల స్పర్శ కోల్పోవడం

శారీరకపరమైన ఆటలకు దూరమవడంతోపాటు బద్ధకం