రన్నింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు
కొందరూ వేగంగా పరుగెత్తడమే ఉత్తమమని భావిస్తారు
నెమ్మదిగా పరుగెత్తడం వల్లనే ఆరోగ్యానికి మంచిది
సామర్థ్యాన్ని బట్టి సాధ్యమైతే అంత మేరకు పరుగెత్తవచ్చు
స్పీడ్ రన్నర్స్‌తో సమానమైన బెనిఫిట్స్
స్లో రన్నింగ్ ఆరోగ్యానికి, ఆనందదాయకంగా ఉంటుంది
స్లో, స్పీడ్ రన్నింగ్‌కు మధ్యస్థమైనదే ఎలైట్ రన్నింగ్
ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది
రన్నింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ శరీరం ఒత్తిడికి గురవుతుంది