తల కింద దిండు లేకపోతే చాలామందికి నిద్ర పట్టదు
ఒక్కొక్కరు 2,3 దిండ్లు కలిపి మరీ తలకింద పెట్టుకుంటారు
తలకింద దిండు లేకుంటేనే బోలెడు లాభాలు ఉన్నాయట
దిండుపై తల పెడ్డుకున్నప్పుడు చుండ్రు, బ్యాక్టీరియా, ధూళి పేరకుపోతాయి..
ఈ కారణంగా మొఖంపై మొటిమలు, ముడతలు వస్తాయట
ముఖం అందంగా, యవ్వనంగా ఉండాలంటే దిండికి దూరం
దిండు లేకుంటే ఒత్తిడి తగ్గి.. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి
దిండుని కాస్త చిన్నదిండ్లు వేసుకుంటే బెటర్
ఎత్తైన దిండ్లు వల్ల మెడ, వెన్నెనొప్పి వంటి సమస్యలు వస్తాయి