నేటి కాలంలో ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం
ప్రతి ఒక్కరు రాత్రిపూట బట్టలు వేసుకుని నిద్రపోతున్నారు
బట్టలు వేసుకుని పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయట
ఈ బిజీలైఫ్‌లో మంచి నిద్ర వస్తే అంతకంటే సంతోషం లేదు
బట్టలు లేకుండా పడుకోవడం వల్ల కలిగే లాభాలు బోలేడున్నాయి
బట్టలు లేకుండా నిద్రపోతే శరీరం చాలా చల్లగా ఉంటుంది
దీనివల్ల జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గుతారు
శరీరం రిలాక్స్ అయ్యి సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి
దీంతో ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది