మనిషి ఆరోగ్యానికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం 

రోజంతా చురుకుగా ఉండడానికి సరైన నిద్ర తప్పనిసరి 

ఏ వయసు వారు ఎంత సమయం నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాము 

న్యూ బోర్న్  12-18 గంటలు నిద్రపోవాలి. 

3-11 నెలలు  14-15 గంటలు

1-3 ఇయర్స్  పిల్లలు 12-14 గంటలు

3- 5 ఇయర్స్ తక్కువ వయసు పిల్లలు 11-13 గంటలు

5- 10 ఏళ్ల లోపు పిల్లలు 10-11 గంటలు

11- 17 వయసు వారు  8-9 గంటలు

17 ఏళ్ల పై వయసు వారు  7-9 గంటలు నిద్ర పోవాలని చెబుతున్నారు వైద్యులు