సరిగ్గా నిద్రపోవట్లేదా..    మధుమేహం వచ్చే ఛాన్స్‌

     మధుమేహం తీవ్రత తగ్గాలంటే          గాఢ నిద్రముఖ్యం

      గాఢ నిద్ర పట్టాలంటే         ఈ విధంగా చేయాలి

   ఆహారాన్ని టైమ్‌కి తీసుకోవాలి

        నిద్రలేమి వల్ల మధుమేహ వ్యాధివచ్చే అవకాశాలు ఎక్కువ

  గాఢ నిద్రకు, శరీరంలోని షుగర్‌  లెవెల్స్‌కు సంబంధం ఉంది

   గాఢంగా నిద్రపోతున్నప్పుడు   ఇన్సులిన్‌ పెరుగుతుంది

    రక్తంలోని చక్కెర స్థాయిని    అంచనా వేస్తుంది