రాత్రి పదిలోపే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?

మనిషికి తగినంత నిద్ర చాలా అవసరం

రాత్రి పదిలోపే నిద్రపోవడం హెల్త్‌కి చాలా మంచిది

అలా చేస్తే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది

పది తర్వాత నిద్రపోతే ఊబకాయం, గుండెజబ్బులు లాంటి వ్యాధులు వస్తాయి

త్వరగా నిద్రిస్తే జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది

తొందరగా పడుకుంటే హార్మోన్లు మన కంట్రోల్లో ఉంటాయి

సరిగ్గా నిద్రపోనట్లయితే రోజంతా మూడీగా ఉంటుంది