ఈ నేచురల్ ఫేస్‎ప్యాక్స్‎తో చర్మం మెరిసిపోతుంది..!!

హోంమేడ్ ఫేషియల్ క్లెనర్స్ మీ చర్మానికి మెరుపును అందిస్తాయి. 

పెరుగు, దోసకాయ పేస్టు ముఖానికి రాస్తే మెరిసిపోతుంది. 

అలోవేరా, తేనె ముఖానికి అప్లయ్ చేయండి. 

వోట్మీల్, పాలు ముఖాన్ని ప్రకాశంతం చేస్తుంది. 

బాదం, పాలు పేస్టు చేసి ముఖానికి పట్టించాలి. 

స్ట్రాబెర్రీలు, పెరుగు మిశ్రమం ముఖానికి రంగును తెస్తుంది. 

శనగపిండి చర్మం అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

టమోటా గుజ్జు, పాలు ముఖానికి రాసుకుంటే మెరిసిపోతుంది.  

పుచ్చకాయ చర్మంపై టాన్ తొలగిస్తుంది.