వర్షకాలంలో చర్మం         అందంగా ఉండాలంటే..?

         తినే ఆహారం విషయంలో           జాగ్రత్త తీసుకోవాలి

              ఎక్కువగా టీ, ఆయల్              ఫుడ్స్ తినకూడదు

          నూనెఫుడ్స్‌ వల్ల చర్మానికి          జిడ్డు పడుతుంది

          ముఖాన్ని ఎక్కువసార్లు            శుభ్రం చేసుకోవాలి

       చర్మానికి పోషకమైన       మాయిశ్చరైజర్‌ని వాడాలి

  స్క్రబ్‌తో ప్రతిరోజూ చర్మాన్ని      ఎక్స్‌ఫోలియేట్ చేయాలి

        ముఖానికి వాడే క్రీమ్స్‌లో       ఆల్కహాల్ లేకుండా చూడాలి

        ఉప్పుతో ముఖాన్ని          మసాజ్ చేయాలి