జపాన్‌ స్త్రీలను అందమైన బొమ్మలు అని అంటారు

ప్రతి రోజూ గ్రీన్‌ టీ తాగితే చర్మాన్ని రక్షిస్తుంది

జపాన్‌ మహిళలు గ్రీన్ టీని ముఖానికి టోనర్‌గా వాడుతారు

బియ్యం పిండి ముఖంపై మచ్చలను తొలగిస్తుంది

గుడ్లను తినడం వల్ల చర్మానికి కొల్లాజెన్‌ అందుతుంది

లిపోఫిలిక్, విటమిన్ ప్యాక్డ్ సీరమ్‌లు వాడుతారు

ప్యాక్డ్‌ సీరమ్‌లు చర్మంలోని తేమను లాక్ చేస్తాయి

వారానికి రెండుసార్లు ఫేస్‌ మాస్క్‌ వినియోగిస్తారు

వారానికి రెండుసార్లు చర్మానికి ఎక్స్‌ఫోలియేట్ చేస్తారు