వర్షాకాలం చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తుంది

కొందరికి స్కిన్ ర్యాషెష్ కూడా వస్తూ ఉంటాయి

వర్షాకాలంలో తేమ వల్ల చెమట పట్టి చర్మం జిడ్డుగా ఉంటుంది

దీనిని కంట్రోల్‌ చేయకుంటే మొటిమలు సమస్య..

అలెర్జీ, స్కిన్​ ఇన్​ఫెక్షన్లు, తామర, స్కిన్‌​పై దద్దుర్లు రావొచ్చు

ఈ సమస్య తగ్గాలంటే కాటన్ దుస్తులు ధరించాలి

వర్షాకాలంలో జిడ్డుచర్మం మరింత జిడ్డుగా మారుతుంది

రోజుకి రెండుసార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌​తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి

పొడి చర్మంవారు స్కిన్‌ వాష్, మాయిశ్చరైజర్​ అప్లై చేయాలి