నైపుణ్యాలు ఉంటే ఏరంగంలోనైనా విజయం సాధిస్తాము

విజయం సాధించడానికి సమయం అత్యంత విలువైన ఆస్తి

డబ్బు సంపాదించాలంటే సమయం వృధాగా పోనివ్వకండి

సమయాన్ని ఉపయోగించేలా సరిగ్గా ప్లాన్ చేసి పని చేయాలి

సమయాన్ని తెలివిగా వాడవారు విజయాల మెట్లు ఎక్కుతారు

భయపడి అవకాశాలను వదులుకుంటే విజయం రాదు

జీవితంలో డబ్బు సంపాదించాలంటే కొన్ని రిస్క్‌లు తీసుకోవాలి

రిస్క్‌లు తీసుకునే ధైర్యం ఉంటే విజయం తప్పకుండా వస్తుంది

చాణక్యుడి నీతి ప్రకారం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది