గంటలు తరబడి స్క్రీన్      ముందే ఉంటే అనారోగ్య       సమస్యలు వస్తాయి..!!

స్క్రీన్ ముందు అదే పనిగా కూర్చుంటే       ఆరోగ్య సమస్యలు తప్పవు

   కంప్యూటర్ విజన్ సిండ్రోమ్    సమస్య ఎక్కువగా వస్తోంది

   ఈ టిప్స్ పాటిస్తే ఈ సమస్యల      నుంచి దూరంగా ఉండొచ్చు

   సరైన కాంతి ఉన్న ప్రదేశాల్లో         కంప్యూటర్ ఉండేలా                చూసుకోవాలి

   స్క్రీన్ ముందు ఎక్కువసేపు  కూర్చోకుండా మధ్య మధ్యలో        కాస్త గ్యాప్ తీసుకోవాలి

    మానిటర్ మన నుదురు  భాగానికి సమానంగా ఉండేలా             చూసుకోవాలి

  సహజ కాంతిని మానిటర్‌కు 90     డిగ్రీల దూరంలో వచ్చేలా             చూసుకోవాలి

     సరైన వెలుతురు, లైటింగ్  లేకుంటే కంటి చూపు దెబ్బతినే                   ప్రమాదం