నేడు ఫాదర్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తండ్రి మహేష్ కు స్పెషల్ విషెస్ తెలియజేసింది

సితార తండ్రి మహేష్ బాబుతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

హ్యాపీ ఫాదర్స్ డే  నాన్న.. ఐ లవ్ యు సో మచ్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది.  

ఈ ఫొటోలు చూసిన మహేష్ అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు 

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే సితార అప్పుడుడప్పుడు తండ్రి మహేష్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

మహేష్ బాబు టైమ్ దొరికినప్పుడల్లా కూతురు, ఫ్యామిలీ సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు 

చిన్న వయసులోనే ఛారిటీలు, చేస్తూ.. తండ్రి తగ్గ తనయ అంటూ ప్రసంశలను పొందింది సితార.

Image Credits: sitara/ instagram