స్టార్ హీరో మహేష్‌బాబు ఇంటికి కొత్త గెస్ట్
దాని రాకతో అందరిలో సంతోషాలు
సితారతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్ రెడీ
సితారకు ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల మృతి
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్న నమ్రత
కొత్త గెస్ట్‌కు సూప్నీ అని నామకరణం
స్నూపీని మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం
నిన్ను మరింత ప్రేమిస్తాం అంటున్న సమ్రత
ప్లూటో జ్ఙాపకాలతో నమ్రత ఎమోషనల్ పోస్ట్