సోషల్ మీడియాలో యాక్టివ్ గా సిరి హన్మంతు
యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో
ఎంట్రీ
అగ్ని సాక్షీ సీరియల్ తో గుర్తింపు
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ గా
పాపులర్
పలు టీవీ షోస్ తో పాటు వెబ్
సీరీస్ లో కూడా
రీసెంట్ గా పులి మేక వెబ్ సీరీస్ లో నటించిన బ్యూటీ
సిరి తాజాగా బ్లాక్ అండ్ పర్ఫుల్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న అమ్మడు