న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్   మొదలు పెట్టిన మంగ్లీ .. 

 ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా  గుర్తింపు తెచ్చుకుంది 

 మంగ్లీ తన బతుకమ్మ పాటలతో   పల్లె ప్రజలకు మరింత దగ్గరైంది 

  స్టార్ హీరోల సినిమాలకు పాటలు  పడుతూ బిజీగా ఉంది 

'పుష్పాలో' మంగ్లీ పాడిన 'ఊ అంటావా మామ'సూపర్ హిట్ గా నిలిచింది.   

'సోగ్గాడే చిన్ని నాయన'సినిమాలో నాగార్జున సరసన నటించింది.

 మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ తన  ఖాతాలో వేసుకుంది 

'Ramuloo Ramulaa, Saranga Dariya" పాటలు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

 ImageCredits:Anasuya/ Instagram