ఆయిల్ పుల్లింగ్ టాక్సిన్స్‌ను తొలగిస్తుంది
పుల్లింగ్‌తో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి
దంతాల మధ్య ఇరుకున్నవాటిని ప్లాస్టిక్‌తో తీయండి
పళ్ల మధ్య క్లీన్ చేసుకుంటే దుర్వాసన ఉండదు
టంగ్ క్లీనర్‌తో ఎప్పటికప్పుడు నాలుక క్లీన్ చేసుకోవాలి
నాలుక క్లీన్‌గా ఉంటే ఎలాంటి క్రిములు ఉండవు
ఆహారం తీసుకున్నాక స్పూన్ సోంపు తినాలి
సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది
రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది